Surprise Me!

భారీ వరదల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఎలా మారిపోయిందో చూడండి | Asianet News Telugu

2025-07-07 31 Dailymotion

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని థునాగ్ ప్రాంతంలో క్లౌడ్‌ బర్స్ట్‌ జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భారీ వరదలు ఉప్పొంగాయి. వరద నీరు గ్రామాల్లోకి ప్రవహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల తర్వాత పరిసరాలు ఎలా మారిపోయాయో చూడండి

#Thunag #Mandi #Cloudburst #HimachalPradesh #FlashFloods #DroneVisuals #CloudburstIndia #NaturalDisaster #HimachalFloods #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️